అభిషేకింపబడిన సంగీతం దైవారాధన
₹150.00
అభిషేకింపబడిన సంగీతం దైవారాధనలో ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కాబట్టి నిజమైన దైవారాధికులు కావటానికి అవసరమైన అనేక పాఠములు లేఖనములలో ఉన్నవి. వీటిని క్రమబద్ధమైన రీతిలో సేకరించి పాస్టర్ నొర్మన్ ఓమ్స్ ఈ గ్రంథమందు సమకూర్చారు. ఈ గ్రంథపఠనము మీ ఆధ్యాత్మిక నడత యందు సహాయపడి దేవునికి సమీపస్తులనుగా మిమ్మును చేయును గాక!
గ్రంధకర్తను గూర్చి నొర్మన్ ఓమ్స్ ఆసియా ఖండంలో గత 16 సంవత్సరములుగా పరిచర్య చేస్తున్నారు. వివిధ బైబిలు కళాశాలలు స్థాపించి ఆయా దేశములలో సేవకుల సదస్సులు నిర్వహిస్తుంటారు. అంతేగాక పాస్టర్స్ కొరకు సీయోను పరిచర్య పత్రికను నడిపిస్తున్నారు.
Out of stock
Only logged in customers who have purchased this product may leave a review.



Reviews
There are no reviews yet.